/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MP-Raghu-Rama-Krishna-Raju-jpg.webp)
MP Raghu Rama Krishna Raju: పవన్‌తో భేటీ అయ్యారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీనా, లోక్ సభనా అనేది తేలాల్సి ఉందని అన్నారు. మరో 48 గంటల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే దానిపై క్లారిటీ రానున్నట్లు చెప్పారు.
ఈరోజు పిఠాపురంలో @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిశాను. pic.twitter.com/So8Fppf8oC
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) April 9, 2024