Lavu Krishna Devarayalu: నాతోనే పెట్టుకుంటారా? నేనేంటో మీకు చూపిస్తా..!

నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిలకలూరిపేటలో బీసీ మంత్రిని మార్చి ఓసీ అభ్యర్థి ఎలా పెట్టారంటూ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలలో చాలా మందిపై వ్యతిరేకత ఉందన్న శ్రీకృష్ణదేవరాయలు పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

New Update
Lavu Krishna Devarayalu: నాతోనే పెట్టుకుంటారా? నేనేంటో మీకు చూపిస్తా..!

Lavu Krishna Devarayalu : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. ఏపీలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార పార్టీ, ప్రతిపక్షపార్టీలు వరుసగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి మేలు చేస్తామో వారి నియోజకవర్గ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిలకలూరిపేటలో బీసీ మంత్రిని మార్చి ఓసీ అభ్యర్థి ఎలా పెట్టారంటూ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలలో చాలా మందిపై వ్యతిరేకత ఉందన్న ఆయన మరి వాళ్లను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది బీసీ, ఎస్సీ అభ్యర్థులను వైసీపీ మార్చిందన్నారు. తాను వ్యక్తిగ విమర్శలు చేయనని..ప్రజలు ఏం చేస్తానో అది చెబుతానంటూ ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోను పూర్తిగా చూడండి.

ఇది కూడా చదవండి: హిందువులపై దాడి చేయడమే మైనారిటీ డిక్లరేషనా? గర్భిణీలను కూడా వదలరా?

Advertisment
తాజా కథనాలు