CM Ramesh: మాడుగుల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. రాజారావు నుంచి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వరకు రాష్ట్రంలో ప్రజలను బెదిరించి, భయపెట్టే రాజకీయాలే చేస్తున్నారని ఆరోపించారు. అనకాపల్లి జిల్లా అభివృద్ధి ఉమ్మడి కూటమితోనే సాధ్యమని శనివారం నిర్వహించిన రోడ్ షోలో అన్నారు.
పూర్తిగా చదవండి..AP: అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తాం.. సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు!
మాడుగుల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్.. సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు. రాజారావు నుంచి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వరకు బెదిరించి, భయపెట్టే రాజకీయాలే చేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దుచేస్తామన్నారు.
Translate this News: