/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/bandi-sanjay.jpg)
Cabinet Ministers:కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు (MP Bandi Sanjay) కీలక పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైంది. కేంద్ర కేబినెట్‌లో కిషన్ రెడ్డితో (Kishan Reddy) పాటు బండి సంజయ్ కు చోటు దక్కింది. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి బండి సంజయ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బండి సంజయ్ భారీ మెజారితో విజయం సాధించారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు కీలక పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైంది. కేంద్ర కేబినెట్‌లో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కు చోటు దక్కింది. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి బండి సంజయ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.#BANDISANJAY#MODI#KISHANREDDYpic.twitter.com/cQWUTqDStZ
— Vijay Reddy (@vijay_reports) June 9, 2024