New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Bandi-Sanjays-sensational-comments-on-BRS-and-Congress-parties-in-Karimnagar-jpg.webp)
Bandi Sanjay: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయకమంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లనున్నారు. రేపు సీఎం ప్రమాణ స్వీకారం అనంతరం.. తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు. కాగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.
తాజా కథనాలు
Follow Us