/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/bandi-sanjay.jpg)
MP Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని పేర్కొన్నారు. సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని ఆరోపించారు.
రాష్ట్రంలో సీబీఐ అనుమతిని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని, ఫోన్ టాపింగ్ పై సిబిఐ విచారణ కోరాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి లేఖ.@TelanganaCMO pic.twitter.com/NLfNutPakV
— Bandi Sanjay Kumar (Modi Ka Parivar) (@bandisanjay_bjp) June 1, 2024