సాధారణంగా ఏ స్టార్ హీరో అయిన సరే.. తమకు అత్యంత సన్నిహితులయిన స్నేహితుల యొక్క ఇంట్లో కొన్ని వేడుకలకు మాత్రమే హాజరు అవుతారు. ఎందుకంటే సినిమాలతో నిత్యం ఎంతో బిజీగా ఉండేవారు గంట సమయం కేటాయించాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కేవలం ముఖ్యమైన సన్నిహితుల కోసం మాత్రమే తమ సమయాన్ని కేటాయిస్తారు. అలాంటిది బాలయ్య తనతో విమానంలో ట్రావెల్ చేసిన వ్యక్తి తనని ఆహ్వానించగా.. తన ఆహ్వానం మేరకు తానే స్వయంగా వెళ్లి గృహప్రవేశం కార్యక్రమానికి హాజరై వారి కుటుంబసభ్యులతో పాల్గొని అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాడు. ఇంతకీ అదెక్కడ… ఆ విశేషాలేంటో తెలియాలంటే మాత్రం పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే…..
పూర్తిగా చదవండి..జర్నీలో పరిచయమైన వ్యక్తి గృహప్రవేశానికి వెళ్లి షాక్ ఇచ్చిన బాలయ్య….
Translate this News: