పవిత్ర -నరేష్ జాడలో మరో టాలీవుడ్ జంట.. ఆ ఇద్దరి ఎఫైర్ నిజమేనా ..!

New Update

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ ప్రేమాయణం సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీని సొంతం చేసుకుని వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందేగా. అయితే గతంలో ఇలాగే మరో సీనియర్ నటి తులసి-ప్రభాస్ శ్రీనుకు మధ్య ఎఫైర్ ఉందంటూ వీరిద్దరు వార్తల్లోకి నిలిచారు. వీరిద్దరు ప్రభాస్ హీరోగా నటించిన డార్లింగ్ చిత్రంలోనూ కలిసి నటించారు. షూటింగ్‌లో తులసి ప్రభాస్‌ శ్రీనును సరదాగా డార్లింగ్ అని పిలేచేవారట. దీంతో చాలా మంది అపార్థం చేసుకుని ఎఫైర్ రూమర్స్ స్టార్ట్ చేశారు. అలాగే ‘ఆలీతో సరదాగా’ షోలో పాల్గొని సందడి చేయడంతో జనాల్లో సందేహం కాస్త నిజమనుకున్నారు. తాజాగా ప్రభాస్ శ్రీను ఆ రూమర్స్‌పై స్పందించి.. ‘‘తులసికి నాకు ఎలాంటి తప్పుడు రిలేషన్ లేదు. ఆమె నాకు తల్లి వంటిది. మాపైన అలా తప్పుడు వార్తలు ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఆమె చాలా పెద్ద నటి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆమె ఈ స్థాయికి ఎదిగారు.’’అంటూ చెప్పుకొచ్చారు.

movie/another-tollywood-couple-in-the-footsteps-of-pavitra-naresh-the-affair-of-the-two-is-leaked<br />

అయితే వరుసగా సినిమాల్లో సందడి చేస్తూ ప్రభాస్ శ్రీను కమెడియన్‌గా ఆడియెన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇలాంటి టైంలో లేనిపోని రూమర్స్ క్రియేట్‌ చేయడం కరెక్ట్ కాదంటూ తనపై వచ్చిన రూమర్స్‌కి చెక్‌ పెట్టారు. అంతేకాదు.. పూర్తిగా తెలుసుకున్నాకే కామెంట్ చేయండంటూ గరం అవుతున్నారు. ఇదిలా వుంటే తన జీవితం సజావుగా నడుస్తుందని ఇలాంటి సమయంలో ఇలాంటి రూమర్స్ పట్ల నవ్వాలో.. ఏం చేయాలో అర్ధం కావట్లేదని సున్నితంగా సమాధానమిచ్చారు.ఎదైన ఉంటే ముందుగా మీకే చెప్తానంటూ సమాధానమిచ్చారు. నటులు అంటే కలిసి నటిస్తాం.. అంతమాత్రాన రిలేషన్లో ఉన్నట్టు కాదని... లేని పోని అపోహలతో సినీ జీవితాలను నాశనం చేయొద్దని తన మనస్సులోని మాటను బయటపెట్టారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు