/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-10-4.jpg)
Mokshagna Nandamuri : బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. మోక్షు డెబ్యూ మూవీకి ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ఈ ఫస్ట్ లుక్ లో మోక్షజ్ఞ తన స్టైలిష్ మేకోవర్ తో ఆకట్టుకోగా.. తాజాగా సోషల్ మీడియాలో మోక్షజ్ఞ వీడియో ఒకటి హల్చల్ చేస్తుంది. కొందరు ఫ్యాన్స్ మోక్షు ఫస్ట్ లుక్ తో AI టెక్నాలజీని ఉపయోగించి వీడియో క్రియేట్ చేశారు. అందులో మోక్షజ్ఞ స్టైల్ గా నడుచుకుంటూ వస్తుండగా వెనకాలే మాస్ బీజీయం అదిరిపోయింది.
Also Read : ఒకే స్టేజ్ మీదకు ఇంద్రజ, కుష్బూ.. బుల్లితెర ఆడియన్స్ కు పండగే
Vere level edit 🔥🔥🔥🔥@MokshNandamuri Nandamuri andhagadu 😍🫂
Manchi love movie padithe bale untadhi 🧡👌#NandamuriMokshagna#HBDMokshuNandamuripic.twitter.com/CbQKbbx5Wj
— Suni Tarak 🦅🧡 (@Sunil4ntr) September 6, 2024
ఈ వీడియో చూసి ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జస్ట్ ఒక పోస్టర్ వదిలితేనే దాన్ని రకరకాలుగా ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారంటే.. మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై ఫ్యాన్స్ ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారో అర్థమవుతుంది. మరి నందమూరి వారసుడితో ప్రశాంత్ వర్మ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Happy Birthday #NandamuriMokshagna 🎉
మంచి నటుడిగా ఎదగాలి మోక్షజ్ఞ ❤️#SIMBAisComing#Hbdmokshagnapic.twitter.com/R7y6aUE5xz
— అఖండ🔥🐯దేవర🦁🔥 (@conquerordon99) September 5, 2024