/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-06T111229.353.jpg)
Mokshagna Nandamuri: బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మైథలాజికల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
With great joy & privilege, Introducing you…
“NANDAMURI TARAKA RAMA MOKSHAGNYA TEJA” 🦁
Happy birthday Mokshu 🥳
Welcome to @ThePVCU 🤗
Let’s do it 🤞Thanks to #NandamuriBalakrishna Garu for all the trust & blessings 🙏
Hoping to make this one much more special &… pic.twitter.com/gm9jnhOvYx
— Prasanth Varma (@PrasanthVarma) September 6, 2024
Also Read: Also Read: Janhvi Kapoor: తల్లి సినిమాలపై జాన్వీ సంచలనం.. ఏమన్నారంటే? - Rtvlive.com