Pavithranath : బుల్లితెర పై కొన్ని సీరియల్స్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వాటిలో ఒకటి ‘మొగలిరేకులు’. 2008 లో మొదలైన ఈ సీరియల్ 5 సంవత్సరాల పాటు టాప్ TRPతో కొనసాగుతూ సంచలనం సృష్టించింది. ఇక సీరియల్ లోని నటీ నటులను కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. శాంతి, ధర్మ, స్రవంతి, దయ, సెల్వ స్వామీ, ఈశ్వర్, దుర్గ, ఇంద్ర పాత్రలను అంత త్వరగా మర్చిపోలేరు. అయితే తాజాగా ఈ సీరియల్ నటుడు దయా( పవిత్రనాథ్) కన్నుమూశారనే వార్త అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పూర్తిగా చదవండి..Pavithranath: విషాదంలో మొగలిరేకులు అభిమానులు… ఆ ప్రముఖ నటుడు కన్నుమూత
మొగలిరేకులు సీరియల్ ఫేమ్ దయ(పవిత్రనాత్) కన్నుమూశారు. ఈ విషయాన్ని సీరియల్ నటి మేఘన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. "పవి నువ్వు లేవనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఎమోషనల్ అయ్యారు".
Translate this News: