Abu Dhabi’s first Hindu Temple : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)(UAE) లో పర్యటిస్తున్నారు. యూఏఈలోని అబుదాబి(Abu Dhabi) లో ఫిబ్రవరి 14న హిందూ దేవాలయం ప్రారంభం కానుంది. ఈ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అంతకుముందు మంగళవారం అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో భారత ప్రవాసులను(Indians) ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అహ్లాన్ మోడీ(హలో మోడీ) అని పేరు పెట్టారు. ప్రధానమంత్రి ఇక్కడ ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపారు.
పూర్తిగా చదవండి..Modi UAE Visit: అబుదాబిలో తొలి హిందూ దేవాలయం..ప్రారంభించనున్న మోడీ!
మోడీ మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో పర్యటించనున్నారు. యూఏఈలోని అబుదాబి లో ఫిబ్రవరి 14న హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.
Translate this News: