New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Modi-Flag-hoiesting.jpg)
Independence Day 2024: ఢిల్లీలో పంద్రాగస్టు పండగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి . ఎర్రకోటపై ప్రధాని మోదీ వరుసగా 11వ సారి పతాకావిష్కరణ చేశారు . స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఇక్కడ లైవ్ వీడియోలో మీరు చూడొచ్చు .
తాజా కథనాలు
దేశరాజధాని ఢిల్లీలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎర్రకోట దగ్గర కనుచూపు మేర మువ్వన్నెలు ముచ్చటగా సాక్షాత్కరిస్తున్నాయి. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. అంతకు ముందు రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు.