New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-72-1.jpg)
Kavitha: తీహార్ జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత తనను టార్గెట్ చేసి వేధించిన వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనను, తన కుటుంబాన్ని వేధించిన వారికి తప్పకుండా వడ్డీతోపాటు చెల్లిస్తామన్నారు. తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. రాజకీయంగా ఫైట్ చేసి తనపై కక్షగట్టిన శక్తులను తగిన బుద్ధి చెబుతానన్నారు.
తాజా కథనాలు
Follow Us