శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు (Boppana Satyanarayana Rao) సంతాప సభ ఆదివారం రంగారెడ్డి జిల్లా నార్సింగి(Narsinghi)లోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(kavitha), మంత్రులు మల్లారెడ్డి(Mallareddy), తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalasani Srinivas Yadav) హాజరయ్యారు. బీఎస్రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కవిత బీఎస్రావు కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. వృత్తిరిత్యా బీఎస్రావు డాక్టర్ అని విదేశాల్లో వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు. ఆడపిల్లల చదువుపై ఆలోచించిన ఆయన.. అమ్మాయిలకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంగా విద్యా సంస్థను ప్రారంభించారని తెలిపారు.
పూర్తిగా చదవండి..బీఎస్ రావు సంతాప సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకుడు బీఎస్ రావు సంతాప సభ ఆదివారం రంగారెడ్డి జిల్లా నార్సింగిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్టొన్నారు. బీఎస్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు

Translate this News: