MLC Venkat : వేతనంతో కూడిన సెలువు ప్రకటించండి.. చీఫ్ ఎలక్షన్ కు విజ్ఞప్తి..!

బీఆర్కే భవన్ లో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్.. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌ని కలిశారు. ఈ నెల 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ లో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండడంతో గ్రాడ్యుయేట్స్ కు వేతనంతో కూడిన సెలువు ఇవ్వాలని కోరారు.

New Update
MLC Venkat : వేతనంతో కూడిన సెలువు ప్రకటించండి.. చీఫ్ ఎలక్షన్ కు విజ్ఞప్తి..!

MLC Balmoor Venkat : ఈ నెల 27వ తేదీన నల్గొండ, ఖమ్మం, వరంగల్ లో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్కే భవన్ (BRK Bhavan) లో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్.. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌ (CEO) ని కలిశారు. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటింగ్ (Voting) ఉన్నవారికి పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలువు ప్రకటించాలని కోరారు.

Also Read: పవన్ ఓటమికి కుట్ర.. వర్మ సంచలన వ్యాఖ్యలు..!

గ్రాడ్యుయేట్ పోలింగ్ శాతం ఎక్కువగా జరుగాలనీ..ఒక జిల్లా వారు ఇంకో జిల్లాలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. పోలింగ్ రోజు ఓటు వేయడానికి వెళ్ళాలి కాబట్టి ఓటు హక్కు ఉన్నవారికి వేతనంతో కూడిన సెలువు ఇవ్వాలని కోరారు.

Advertisment
తాజా కథనాలు