AP : అవినీతికి పాల్పడితే అంతే.. సబ్ రిజిస్ట్రార్‌ తో ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే..!

అవినీతికి పాల్పడనంటూ ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ తో వెంకటేశ్వర స్వామి పటంపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రమాణం చేయించారు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందిని అవినీతికి పాల్పడవద్దని హెచ్చరించారు.

New Update
AP : అవినీతికి పాల్పడితే అంతే.. సబ్ రిజిస్ట్రార్‌ తో ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే..!

Kadapa :అవినీతికి పాల్పడనంటూ ప్రొద్దుటూరు (Proddutur) సబ్ రిజిస్టార్ తో వెంకటేశ్వర స్వామి పటంపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి (Varadarajulu Reddy) ప్రమాణం చేయించారు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు (Allegations Of Corruption) నేపథ్యంలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి  సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ రత్నమ్మతో వెంకటేశ్వర స్వామి ఫొటోపై ఓట్టు వేయించి అవినీతికి పాల్పడమని ఎమ్మెల్యే ప్రమాణం చేపించారు. ఈ క్రమంలోనే అవినీతికి పాల్పడవద్దని కార్యాలయ సిబ్బందిని కూడా హెచ్చరించారు.

Also Read : కేజీ నేరేడు పండ్ల కోసం కొట్లాట.. వీధి వ్యాపారిపై పంచాయితీ సెక్రటరీ దౌర్జన్యం..!

Advertisment
తాజా కథనాలు