AP : అవినీతికి పాల్పడితే అంతే.. సబ్ రిజిస్ట్రార్ తో ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే..!
అవినీతికి పాల్పడనంటూ ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ తో వెంకటేశ్వర స్వామి పటంపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రమాణం చేయించారు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందిని అవినీతికి పాల్పడవద్దని హెచ్చరించారు.
/rtv/media/media_library/vi/xbCTCVJJF0k/hq2-211287.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/kadapa.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-06T210417.842-jpg.webp)