MLA kasu Mahesh Reddy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘటనపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పందించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోయాడని టీడీపీ నేతలు పదే పదే ఊదరగొడుతున్నారని మండిపడ్డారు. మాచర్ల నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారన్నారు. ఎలక్షన్ కమిషన్ ఏడెనిమిది చోట్ల ఈవీయం మిషన్లు పగలగొట్టారని చెబుతున్నారని..కానీ ఒక్క మాచర్లలో మాత్రమే వీడియో ఎలా బయటకు వచ్చింది అని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..MLA Mahesh: ఆ వీడియో క్లిప్పింగ్స్ బయటపెట్టాలి.. ఎమ్మెల్యే కాసు మహేష్ హాట్ కామెంట్స్..!
మాచర్లలో అల్లర్లకు ప్రధాన కారణం టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. పిన్నెల్లి దాడి ఘటన ముందు ఏమి జరిగిందో మొత్తం వీడియోని బయటపెట్టాలన్నారు. గురజాల, మాచర్లలో పోలింగ్ సరళిపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.
Translate this News: