New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MLA-Dola-Bala-Veeranjaneya-Swamy-jpg.webp)
Dola Bala Veeranjaneya Swamy :ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ(TDP) ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రచారంలో కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో డోలా కంట్లో దుమ్ము పడింది. ఒంగోలు ఆస్పత్రి(Ongole Hospital) లో డోలా కళ్లు శుభ్రం చేశారు వైద్యులు. సింగరాయకొండ మండలం, నర్రావారిపాలెం ప్రచారంలో ఈ ఘటన జరిగింది. కాగా కంట్లోకి ఎలాంటి బాణాసంచా పదార్థాలు వెళ్లకపోవడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు.
తాజా కథనాలు