AP: మాట నిలబెట్టుకున్నాం: ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి

ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చామన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి. లబ్ధిదారులకు సామాజిక భద్రతా పించన్లు రూ.4000 పంపిణీ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీలను నెరవేరుస్తుందని కామెంట్స్ చేశారు.

New Update
AP: మాట నిలబెట్టుకున్నాం: ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు