Girl MIssing Case: ఎనిమిది రోజులు అయినా వీడని బాలిక మిస్సింగ్ మిస్టరీ!

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల మైనర్ బాలిక ఆచూకీ పై ఇంకా మిస్టరీ వీడలేదు. చిన్నారి అదృశ్యమై ఇప్పటికీ ఎనిమిది రోజులు గడుస్తున్నప్పటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు.

New Update
Girl MIssing Case: ఎనిమిది రోజులు అయినా వీడని బాలిక మిస్సింగ్ మిస్టరీ!

Nadhyala: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల మైనర్ బాలిక ఆచూకీ పై ఇంకా మిస్టరీ వీడలేదు. చిన్నారి అదృశ్యమై ఇప్పటికీ ఎనిమిది రోజులు గడుస్తున్నప్పటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు.

చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో వాల్మీకి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరో వైపు నిందితులైన మైనర్ల తల్లిదండ్రులు పోలీసుల అదుపులో ఉన్నారు. బాలిక మృతదేహన్ని సంగమేశ్వరం పరిసరాల్లో విసిరేసినట్లు సమాచారం.

మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలువ నుంచి సంగమేశ్వరం వరకు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ లో పోలీసుల సెర్చింగ్‌ మొదలుపెట్టారు. అయితే మచ్చుమర్రి కాలువలో బాలిక మృతదేహం లేదని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తేల్చిచెప్పాయి.

Also read: కొద్దిసేపట్లో తెరుచుకోనున్న పూరి జగన్నాథుడి రత్న భాండాగారం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు