Principal: విద్యార్థినులపై వికృత చేష్టలు...చితకబాదిన పేరెంట్స్..!
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. హెడ్మస్టర్ విద్యార్థినీలను లైంగికంగా వేధించడంతో తల్లిదండ్రులు చేయి చేసుకున్నారు. ఈ దారుణ ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లా అలమూరు అప్పర్ ప్రైమరీ స్కూల్ లో వెలుగు చూసింది