Cut Down 450 Lime Trees : అన్నమయ్య జిల్లా (Annamayya District) రాజంపేటలో రెండు సంవత్సరాల నిమ్మ తోట (Lime Tree) ను దుండగులు నరికేశారు. భూ వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గత రాత్రి ఈ ఘటన జరిగింది. ఉదయం విషయం తెలుసుకున్న తోట యజమాని మంజుల తోటను పరిశీలించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పూర్తిగా చదవండి..AP : 450 నిమ్మ చెట్లను నరికేసిన దుండగులు..!
అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఐదు ఏకరాల్లోని 450 నిమ్మ చెట్లను దుండగులు నరికేశారు. భూ వివాదమే కారణమని తెలుస్తోంది. చంద్రారెడ్డి అనే వ్యక్తి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భూమి తనదే అంటున్నాడని బాధితురాలు మంజుల వాపోయింది. చెట్ల నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Translate this News: