Usha Sri: అంగన్వాడిల డిమాండ్లపై మంత్రి ఉషశ్రీ కీలక ప్రకటన.!
అంగన్వాడిల డిమాండ్ లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు మంత్రి ఉషశ్రీ. అంగన్వాడీ లు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. అయితే, గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదన్నారు.
Minister Usha Sri Charan Comments: తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడిలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడిల డిమాండ్ లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సమ్మె విరమించి విధులకు హాజరు కావాల్సిందిగా అంగన్వాడీ లకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని లక్షకు పెంచినట్లు తెలిపారు. ఉద్యోగ విరమణ వయసును కూడా 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.గతంలో తెలంగాణకు సమానంగా వేతనాలు ఇవ్వాలనీ కోరిన వెంటనే రూ.11,500 కు వేతనాలు పెంచామన్నారు. పదోన్నతి వయస్సు ను 45-50 కి పెంచామని తెలిపారు.
అంగన్వాడిల సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అర్హతను బట్టి అంగన్వాడీ లకు సంక్షేమ పథకాలు ఇస్తున్నట్లు చెప్పారు. అయితే, అంగన్వాడీ లకు గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదన్నారు. ఈ క్రమంలోనే అంగన్వాడీ కేంద్రాల తాళాలను ఎవరూ పగుల కొట్టలేదని స్పష్టం చేశారు. ఆయా జిల్లా కలెక్టర్ లు కేంద్రాలను నడిపెలా చర్యలు తీసుకున్నారని కామెంట్స్ చేశారు మంత్రి ఉషశ్రీ చరణ్.
ఇక పొలిటికల్ విషయాలు మాట్లాడుతూ..సీటు విషయంలో నేను ఇంతవరకూ సీఎం ను కలవలేదని చెప్పారు. సీఎం గారిది చాలా పెద్ద మనసని..ప్రజల కోసం ఆయన మళ్లీ రావాలని ఆశభావం వ్యక్తం చేశారు. పేదలకు జగన్ పాలన ఒక శ్రీరామ రక్ష అంటూ వ్యాఖ్యనించారు. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది సీఎం నిర్ణయమని ఆయన ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని తెలిపారు.

Also Read: క్రిస్మస్ తాత వేషంలో మంత్రి రోజా..ఏం చేశారంటే.!
అంగన్వాడిల సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అర్హతను బట్టి అంగన్వాడీ లకు సంక్షేమ పథకాలు ఇస్తున్నట్లు చెప్పారు. అయితే, అంగన్వాడీ లకు గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదన్నారు. ఈ క్రమంలోనే అంగన్వాడీ కేంద్రాల తాళాలను ఎవరూ పగుల కొట్టలేదని స్పష్టం చేశారు. ఆయా జిల్లా కలెక్టర్ లు కేంద్రాలను నడిపెలా చర్యలు తీసుకున్నారని కామెంట్స్ చేశారు మంత్రి ఉషశ్రీ చరణ్.
Also read: పబ్లిక్ ఫిగర్ నే కానీ ఎవరూ ప్రేమించలేదు.. వెక్కి వెక్కి ఏడ్చాను
ఇక పొలిటికల్ విషయాలు మాట్లాడుతూ..సీటు విషయంలో నేను ఇంతవరకూ సీఎం ను కలవలేదని చెప్పారు. సీఎం గారిది చాలా పెద్ద మనసని..ప్రజల కోసం ఆయన మళ్లీ రావాలని ఆశభావం వ్యక్తం చేశారు. పేదలకు జగన్ పాలన ఒక శ్రీరామ రక్ష అంటూ వ్యాఖ్యనించారు. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది సీఎం నిర్ణయమని ఆయన ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని తెలిపారు.
AP Crime: ఉదయం పెళ్లి... రాత్రి సూసైడ్.. సత్యసాయి జిల్లాలో విషాదం
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని మణికంఠనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నవవధువు హర్షిత (20) పెళ్లి జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News అనంతపురం | క్రైం
Crime News: భర్త అత్తమామల వేధింపులు.. భరించలేక సూసైడ్ నోట్ రాసి మరో నవవధువు..!
ఇటీవల ఇలాంటి దారుణ ఘటన పెనమలూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. విజయవాడ | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
BREAKING: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న లారీ.. ఒకే కుటుంబానికి చెందిన వారు స్పాట్లోనే!
అతివేగం, నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. విజయనగరం | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
BIG BREAKING: పరవాడ ఫార్మా సిటీలో భారీ ప్రమాదం.. ఐదుగురు పరిస్థితి!
పరవాడ ఫార్మా సిటీలో భారీ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లూపిన్ ఫార్మా కంపెనీలో విష వాయువు లీకైంది. వైజాగ్ | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
బిగ్ అలెర్ట్.. APPSC లో కీలక మార్పులు - అలా వస్తేనే ప్రిలిమ్స్ పరీక్ష..!
APPSC: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో భారీ మార్పులను చేపట్టే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది..... Latest News In Telugu | జాబ్స్
Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్‌డెడ్
అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News కడప
Medication Price: మందుల ధరలు తగ్గాయి: పేద, మధ్యతరగతికి కేంద్రం ఊరట
IPhone 17 Release Date: ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తుంది.. ధర, ఫీచర్లు తెలిస్తే పిచ్చెక్కిపోతారు భయ్యా!
Health Tips In Telugu: ఈ లక్షణాలు మీకూ ఉన్నాయా?.. డెంగ్యూ ఫీవర్ కావచ్చు!
అందుకే BRSకు రాజీనామా చేశా.. గువ్వల సంచలన కామెంట్స్ !
Cime: ఘోరం.. ముగ్గురు కూతుళ్లను చంపేసి.. ప్రాణం తీసుకున్న తండ్రి!