Usha Sri: అంగన్వాడిల డిమాండ్లపై మంత్రి ఉషశ్రీ కీలక ప్రకటన.!
అంగన్వాడిల డిమాండ్ లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు మంత్రి ఉషశ్రీ. అంగన్వాడీ లు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. అయితే, గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదన్నారు.