New Update
Advertisment
తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో LLM పరీక్ష రాశారు. గత సంవత్సరం పిహెచ్‌డి పొందిన ఆమె... భారత రాజ్యాంగ చట్టంపై పరీక్ష రాశారు.