TG: మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం

TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చర్ అయింది. సత్తుపల్లి వెళ్తుండగా వైరా బ్రిడ్జి దగ్గర ఈ ఘటన జరిగింది. పోలీసులు, భద్రత సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మంత్రి పొంగులేటిని మరో వాహనంలో పంపించారు. 

TG: మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం
New Update

Minister Ponguleti Srinivasa Reddy: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చర్ అయింది. సత్తుపల్లి వెళ్తుండగా వైరా బ్రిడ్జి దగ్గర ఈ ఘటన జరిగింది. పోలీసులు, భద్రత సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మంత్రి పొంగులేటిని మరో వాహనంలో పంపించారు.

Also Read: నాగార్జున సాగర్‌లో ప్రమాదం

#minister-ponguleti
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe