’20 ఏళ్ల క్రితం అత్తారింటికి దారేది అంటే విశాఖ.. 15 ఏళ్ల క్రితం అత్తారింటికి దారేది అంటే ముంబై.. 10 ఏళ్ల క్రితం అత్తారింటికి దారేది అంటే రష్యా’ అంటూ పవన్ టార్గెట్‌గా మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. కాపు అడపడుచుకు 20 ఏళ్ల క్రితమే పవన్ అన్యాయం చేశారంటూ పవన్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటిస్తే ఎందుకు స్వాగతించలేదని.. గాజువాకలో ఓడిపోయారని యాత్ర చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. ఇక పవన్‌కి 10 ప్రశ్నలు సంధించారు అమర్నాథ్
పూర్తిగా చదవండి..‘పవన్‌కు ఉత్తరాంధ్రలో పర్యటించే అర్హత ఉందా’? అమర్నాథ్ వర్సెస్ జనసేన వార్!
మూడో విడత వారాహి యాత్రకు ముందే జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. జనసేన అధినేత పవన్‌ని వ్యక్తిగతంగా, రాజకీయపరంగా టార్గెట్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాపు అడపడుచుకు 20 ఏళ్ల క్రితమే పవన్ అన్యాయం చేశారంటూ ఫైర్ అయ్యారు. పవన్‌కి పది ప్రశ్నలు సంధించారు. మరోవైపు అమర్నాథ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది జనసేన. అమర్నాథ్కు ప్రశ్నలు సంధించే అర్హత లేదని కౌంటర్లు వేసింది.
Translate this News: