/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Minister-Atchannaidu.jpg)
Minister Atchannaidu: నిర్వాసితులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రతి కుటుంబానికి రూ.3 వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారని చెప్పారు. గతంలో వరదలు వస్తే వైసీపీ నేతలు పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి జగన్ చేసినంత నష్టం ఎవరూ చేయలేదని అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలిపేందుకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారని చెప్పారు. పునరావాస కాలనీల్లో ఉన్నవారి సమస్యలు పరిష్కరిస్తాం అని భరోసా ఇచ్చారు.