/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Minister-Atchannaidu.jpg)
Minister Atchannaidu: మత్స్య పరిశ్రమ ఉత్పత్తుల ఎగుమతులు వృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. ఎగుమతులకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మత్స్య సంపదను అభివృద్ధి చేసేందుకు అన్ని దశల్లో చర్యలు తీసుకోవాలని అన్నారు. మత్స్యకారులందరికీ రాయితీ పథకాలు అమలు చేయాలని చెప్పారు.
Also Read: ఏపీ మంత్రి ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన కేటీఆర్