Millet Benefits: మీ ఫిట్‌నెస్‌కి మిల్లెట్స్ చేసే మేలు అంతా ఇంతాకాదు.. బోలెడు ప్రయోజనాలు తెలుసా..!!

మారుతున్న జీవనశైలిలో ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌తో పాటు ఆరోగ్యం కాపాడుకోవటం చాలా ముఖ్యమైన పని. ఈ ఆహారపదార్థాలను ఆహారంలో తీసుసుకుంటే రోగాలను తరిమికొట్టండతో పాటు..మీరు ఊహించలేనంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Millet Benefits: మీ ఫిట్‌నెస్‌కి మిల్లెట్స్ చేసే మేలు అంతా ఇంతాకాదు.. బోలెడు ప్రయోజనాలు తెలుసా..!!
New Update

ఇప్పుడున్న జీవనశైలిలో ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేయడం చాలా కష్టమైన పని. ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వచ్చే వ్యాధులు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ వంటివి రకరకాల రోగాలు పెరుగుతున్నాయి. ఈ వ్యాధులన్నింటినీ నిరోధించడానికి మన దేశంలోని సాంప్రదాయ మిల్లెట్లు, తృణధాన్యాలు వాటిని తగ్గిస్తుందని చాలామంది నమ్ముతారు. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలను ఇప్పుడు చూద్దాం.
క్యాన్సర్‌ను నివారిస్తాయి
పురాతన రకం ధాన్యంలో మిల్లెట్ ఒకటి.  రెండు రకాల గింజల నుంచి తయారవుతుంది. అయితే.. హెల్త్‌ పరంగా ఇది మిల్లెట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన రకం. భారతదేశం, నైజీరియా మిల్లెట్ ఇది మిల్లెట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందింది. మిల్లెట్ భారతదేశంతో సహా ఆఫ్రికా, ఆసియా వంటి దేశాలలో ఉత్పత్తి ఎక్కువగా చేస్తున్నారు. అయితే మిల్లెట్ గింజలు రక్తపోటును తగ్గిస్తాయి, గ్యాస్ట్రిక్ అల్సర్, కడుపు క్యాన్సర్‌ను నివారిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉబ్బరం, మలబద్ధకం, ఊబకాయాన్ని తగ్గించడానికి కూడా మిల్లెట్ ఎంతగానో ఉపయోగపడుతాయి. మహిళలు, నలభై తర్వాత కూడా ఫిట్‌గా ఉండాలంటే ఆహారంలో ఈ వస్తువులను తీసుకుంటే ఎంతో మంచిది.

ఆరోగ్యకరమైన ఆహారం

ఇది ఫైబర్, ప్రోటీన్‌తో పాటు శరీరంలో అవసరమైన ఖనిజాల సమృద్ధి చేసుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఇది అనుకూలంగా ఉంటుంది. మిల్లెట్లు పోషకాలతో కూడిన ముతక ధాన్యంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో పొటాషియం, ఐరన్, కాపర్, విటమిన్-ఎ, బి కాంప్లెక్స్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటివి రక్తకణాల ఉత్పత్తికి ఎంతగానో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మిల్లెట్ ఒక పోషకమైన పంట. దీనిని కొండ ప్రాంతాలు, వర్షాధారం, తీరప్రాంతం, పొడి ప్రాంతాల్లో ఈ పంటలు పండించవచ్చు. ముతక, చక్కటి ధాన్యాలను పరిమిత నేల సంతానోత్పత్తి, మొక్కల పెరగల సామర్థ్యం, నేల తేమ పరిధి బట్టి ఈ గింజలు దానిలో సులభంగా పెరుగుతాయి. ఇది యాంటీఆక్సిడెంట్ల యొక్క అద్భుతమైన మూలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యానికి ఎంతగానో పనిచేస్తుంది. కోడో మిల్లెట్లు తేలికపాటి, మట్టి రుచితో ఉంటాయి. ఉప్మా, ఖిచ్డీతో సహా వివిధ రకాల వంటలలో వీటిని ఉపయోగించవచ్చు.

ఇది కూడా చదవండి: తక్కువ పెట్టుబడి- లక్షల్లో లాభాలు..కొన్ని బిజినెస్ ఐడియాలు మీకోసం

#health #millet #maintaining-fitness
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe