మెగా అభిమానులు, మెగా ఫ్యామిలి ఇంట వేడుకలు షురూ అయ్యాయి. చిరంజీవికి ఎంతో ఇష్టమైన ఆంజనేయ స్వామి రోజైన మంగళవారం నాడే మనువరాలు పుట్టడంతో చిరు సంతోషానికి అవధులు లేవు. అంతే కాదు… రామ్ చరణ్ ఉపాసన దంపతుల పాప తమ ఇంట లక్ష్మీదేవత అడుగుపెడుతుందని అంతేకాదు పుట్టిన పాపకు ఆంజనేయ స్వామి, శ్రీ రాముడి దీవెనలు ఉంటాయని అభిమానులు కోరుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..చిరు మనవరాలి జాతక చక్రం అదే,మనవరాలిపై చిరు ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ కుటుంబంలో కాంతులు నిండాయి, ఆనందాలు ఆకాశాన్నంటాయి. ఇక.. మెగా అభిమానులకు సంతోషకరమైన వార్త ఘడియలు మంగళవారం రోజున రివీల్ చేశారు. ఇంతకీ అదేంటంటే చిరు తనయుడు, ప్రముఖ హీరో రామ్ చరణ్ , ఉపాసన జంటకు మంగళవారం తెల్లవారు జామున పండంటి ఆడపిల్లకు జన్మించింది.

Translate this News: