Varun Tej: వరుణ్ కంటే లావణ్య వయస్సులో ఎంత పెద్దదో తెలుసా..?

మెగా కుటుంబంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. వరుణ్ నిహారిక ప్రీ వెడ్డింగ్ వేడుకల ఫోటలను వరుణ్ తేజ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

New Update
Varun Tej:   వరుణ్ కంటే లావణ్య వయస్సులో ఎంత పెద్దదో తెలుసా..?

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్, లావణ్య పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే .. గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న వీరు రీసెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పటికే మెగా వారింట్లో పెళ్లి సందడి మొలైపోయింది.. మెగా వారింట్లో పెళ్లంటే మాములుగా ఉండదు. వరుణ్,(Varun Tej) నిహారిక ఇద్దరు ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి.

పెళ్ళికి సంబందించిన రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో సినీ ప్రముఖులు, బందుమిత్రుల సమక్షంలో జరగనున్నట్లు సమాచారం. పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్న వరుణ్, లావణ్యల పెళ్లి షాపింగ్  అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఈ రోజు వరుణ్ తేజ్, లావణ్య తమ పెళ్ళికి సంబందించిన ప్రీ వెడ్డింగ్(pre-wedding) వేడుకల్లో ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదిక పై షేర్ చేసారు. దాంతో మెగా ఫ్యామిలిలో పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తుంది.

ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా పాల్గొంది.మెగా హీరోలు రామ్ చరణ్,(Ram charan) సాయిధరమ్ తేజ్, వైష్ణవ, శిరీష్ అందరు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. షూటింగ్స్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఈ వేడుకకు హాజరు కాలేదు. మెగాస్టార్ ప్రీ వెడ్డింగ్ వేడుకల ఫోటోలను తన సోషల్ మీడియా వేదిక పై షేర్ చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ అంతా పెళ్లి సంబరాల్లో బిజీగా ఉన్నారు.

వీరిద్దరి వయసు గురించి సోషల్ మీడియాలో(social media) చర్చ జరిగింది. వరుణ్ కంటే లావణ్య వయసు పెద్దది అంటూ వినిపించింది కానీ వాస్తవం ఏంటంటే.. వరుణ్, లావణ్యల వయస్సు దాదాపు ఒకటే.. వీరిద్దరి వయసు  ఒకరు సంవత్సరం ఆరంభంలో, మరొకరు చివరి నెలలో జన్మించారు. వరుణ్, లావణ్యలకు వయస్సులో చాలా తక్కువ తేడా ఉంది. వీళ్లిద్దరి మధ్య కేవలం 11 నెలలు మాత్రమే ఏజ్ గ్యాప్ ఉంది.  వీరిద్దరి పెళ్లికి డిసెంబర్ నెలలో ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి.

Also Read: varun-lavanya marraige:మెగాఫ్యామిలీలో మొదలైన పెళ్ళి సంబరాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు