Varun,Lavanya Marriage: ఇటలీలో వరుణ్ తేజ్ పెళ్లి ఫోటోలు..!
వరుణ్, లావణ్య పెళ్లి వేడుకలకు ఇటలీ చేరుకున్న మెగా ఫ్యామిలీ ప్రస్తుతం అక్కడ హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
వరుణ్, లావణ్య పెళ్లి వేడుకలకు ఇటలీ చేరుకున్న మెగా ఫ్యామిలీ ప్రస్తుతం అక్కడ హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
వరుణ్ తేజ్, లావణ్యల వివాహ వేడుకలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దంపతులు ఇటలీకి బయలుదేరారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇప్పటికే రాంచరణ్ దంపతులతో పాటు నిహారిక ఇటలీ వెళ్లి సందడి ప్రారంభించిన సంగతి తెలిసిందే!
మెగా కుటుంబంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. వరుణ్ నిహారిక ప్రీ వెడ్డింగ్ వేడుకల ఫోటలను వరుణ్ తేజ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
నవంబర్ లో వరుణ్ తేజ్, లావణ్య ఇటలీలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్‌ల పెళ్లి ఆగస్టు 25న ఇటలీలో గ్రాండ్‌గా జరగబోతుంది.. కానీ ఈ పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరంటే ఒక్క హీరో కూడా అటెండ్ అవ్వడం లేదు. కేవలం మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. వాళ్లు కూడా 50 మంది లోపే హాజరయ్యేలా ఓ కండిషన్ పెట్టుకున్నారు. అంతేకాదు వీళ్ళ పెళ్లి ఇటలీలో జరిగిన తర్వాత హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారట మెగా కుటుంబసభ్యులు.