Job Mela: నేడు హన్మకొండలో మెగా జాబ్ మేళా..5వేలకు పైగా ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్..!!

తెలంగాణ రాష్ట్ర ఉపాధి దోహద శిక్షణ సంస్థ చైర్మన్ సహకారంతో ధ్రువ్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 2(శుక్రవారం) మెగాజాబ్ మెళా నిర్వహించునున్నట్లు ఇంచార్జీ డీవైఎస్ఓ ఎస్ఏ.నయూం తెలిపారు.

New Update
Job Mela: నేడు  హన్మకొండలో మెగా జాబ్ మేళా..5వేలకు పైగా ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్..!!

Job Mela: తెలంగాణ రాష్ట్ర ఉపాధి దోహద శిక్షణ సంస్థ చైర్మన్ సహకారంతో ధ్రువ్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 2(శుక్రవారం) మెగాజాబ్ మెళా నిర్వహించునున్నట్లు ఇంచార్జీ డీవైఎస్ఓ ఎస్ఏ.నయూం తెలిపారు.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే ఈ భారీ జాబ్ మేళాలో 65కి పైగా కంపెనీలు పాల్గొనున్నాయి. ఇందులో సుమారు 5వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని నిర్వాహకులు తెలిపారు. 10వతరగతి, ఇంటర్, బీటెక్, ఎంటెక్ తోపాటు డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకాం, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్, హోటల్ మేనేజ్ మెంట్ , పీజీ కోర్సులు చదివిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

publive-image

18 నుంచి 35ఏళ్ల లోపు వయస్సున్న అభ్యర్థులు https://forms.gle/awh10u5pos6rrt3d6లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 7097655912,8886711991, 9642333668 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర మంత్రి కొండా సురేఖ జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు.

ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో బర్రెను ఆర్డర్…ఆ తర్వాత ఏం జరిగిందో తెలుస్తే..దిమ్మతిరగాల్సిందే..!!

Advertisment
తాజా కథనాలు