Medico Student : సంగారెడ్డి(Sangareddy) జిల్లా పటాన్ చెరులో(Patancheru) విషాదం చోటు చేసుకుంది. ఓ మెడికో విద్యార్థి(Medico Student) ని మరో నెలరోజుల్లో పెళ్లి కూతురు కావాల్సిన అమ్మాయి కారులో విగత జీవిగా పడి ఉంది. విద్యార్థినిది ఆత్మహత్య లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారో తెలియడం లేదు. ఈ అనుమానస్పద మృతి గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పూర్తిగా చదవండి..Crime : మరో నెలలో పెళ్లి.. ఇంతలోనే మెడికో విద్యార్థిని ఆత్మహత్య!
సంగారెడ్డిలో మెడికో రచనా రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. మరో నెల రోజుల్లో పెళ్లి ఉండగా.. ఆమె పటాన్ చెరు వద్ద కారులో విగత జీవిగా పడి ఉంది. చేతికి పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Translate this News: