Gajwel Mahankali Devi: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం 6వ రోజు గజ్వేల్ మహంకాళి అమ్మవారు చండికా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం గోపూజ చండీ హవనము, చతుషష్టి ఉపచార పూజ, కుంకుమార్చనలు నిత్యాన్నదానం నిర్వహించడం జరిగింది. అలాగే మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో సరస్వతీ పూజలు చిన్నారులచే నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కాల్వ శ్రీధర్‌రావు, ఆలయ కమిటీ ధర్మకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతుండగా ఆలయ ప్రధాన అర్చకులు చాడ నందబాలశర్మ నేతృత్వంలో వైదిక నిర్వహణ కొనసాగుతున్నది.
పూర్తిగా చదవండి..Mahankali Devi : చండికా అలంకారంలో గజ్వేల్ మహంకాళి అమ్మవారు… పోటెత్తిన భక్తజనం
తెలుగు రాష్ట్రాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు 7వ రోజు చండికా అలంకారంలో గజ్వేల్ మహంకాళి అమ్మవారు దర్శనమిచ్చారు.
Translate this News: