/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/fire-accident-jpg.webp)
గుజరాత్ (Gujarat) లో బట్టల వ్యాపారానికి పెట్టింది పేరు సూరత్ (Surat). నిత్యం వ్యాపారులతో అక్కడి వీధులు అన్నీ రద్దీగా ఉంటాయి. సూరత్ లోని బాంబే మార్కెట్ (Bombay Market) అంటే తెలియని వారుండరు. ఈ మార్కెట్లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది.
Also read : జగన్ సర్కార్కు సుప్రీం ఝలక్..!!
మార్కెట్లో ఉదయం సమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయాబ్రాంతులకు గురయ్యారు. మంటలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు.
దీంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. దీని గురించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Gujarat: A massive fire breaks out at Bombay Market in Surat. Fire tenders present at the spot. More details are awaited. pic.twitter.com/fk0egFBn94
— ANI (@ANI) October 3, 2023
updated soon...