South Central Railway: ఆ రైళ్లు నెల రోజుల పాటు రద్దు!

హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలో జరుగుతున్న పనుల కారణంగా జోన్‌ పరిధిలోని పలు రైళ్లను సుమారు నెల రోజుల పాటు రద్దు చేయాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు రద్దు అయ్యే రైళ్ల వివరాల్ని బుధవారం తెలిపింది.

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..!
New Update

South Central Railway: హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలో జరుగుతున్న పనుల కారణంగా జోన్‌ పరిధిలోని పలు రైళ్లను సుమారు నెల రోజుల పాటు రద్దు చేయాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు రద్దు అయ్యే రైళ్ల వివరాల్ని బుధవారం తెలిపింది. గుంతకల్‌ - బీదర్‌ ఆగస్టు 1 నుంచి 31 వరకు, బోధన్‌- కాచిగూడ ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 1, కాచిగూడ- గుంతకల్‌ ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్‌ 1, కాచిగూడ- రాయచూర్‌ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 రద్దు చేస్తున్నట్లు అధికారులు వివరించారు

రాయచూర్‌ -గద్వాల్‌ ఆగస్టు 1-31, గద్వాల్‌ -రాయచూర్‌ ఆగ స్టు 1 నుంచి 31 వరకు, రాయచూర్‌-కాచిగూడ ఆగస్టు 1 నుంచి 31 వరకు, కాచిగూడ- నిజామాబాద్‌ ఆగస్టు 1 నుంచి 31 వరకు, నిజామాబాద్‌-కాచిగూడ ఆగస్టు 1 నుంచి 31 వరకు, మేడ్చల్‌ -లింగంపల్లి ఆగస్టు 1 నుంచి 31 వరకు, లింగంపల్లి-మేడ్చల్‌ , మేడ్చల్‌ -సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ - మేడ్చల్‌ రైళ్లు ఆగస్టు 1 నుంచి 31 వరకు రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

Also Read: మరో రెండు రోజులు వానలే..వానలు..పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌!

#telangana-news #trains #south-central-railway
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe