MLA Sridhar Babu : మా మేనిఫెస్టోలో వారికి పెద్దపీట.. లీక్ చేసిన శ్రీధర్ బాబు...!!

కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకే పెద్దపీట వేశామన్నారు మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు అన్ని హక్కులను కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని పలు విషయాలను ఆర్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో లీక్ చేశారు.

New Update
MLA Sridhar Babu : మా మేనిఫెస్టోలో వారికి పెద్దపీట.. లీక్ చేసిన శ్రీధర్ బాబు...!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో మూడురోజుల బస్సు యాత్ర చేపట్టారు. అందులో భాగంగానే మంథనిలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సభకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అనంతరం భూపాలపల్లిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకే పెద్దపీట వేశామన్నారు మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు అన్ని హక్కులను కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని పలు విషయాలను లీక్ చేసిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆర్టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏం మాట్లాడారో చూద్దాం.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

ఇది కూడా చదవండి: రాహుల్ బస్సు యాత్రకు బ్రేక్… రేపు ఆర్మూర్ సభతో యాత్ర ముగింపు..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు