Loan App Harassment : ఈ మధ్య చాలా మంది యువత ఆర్ధిక సహాయం కోసం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ , లోన్ యాప్స్ (Loan Apps) వంటి సోషల్ మీడియా (Social Media) ప్లాట్ ఫార్మ్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక ఈ లోన్ యాప్స్ తీసుకున్న డబ్బులు తిరిగి కట్టలేక కొంతమంది ఇబ్బందులు కూడా పడుతుంటారు. ఇలా లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేకే మంచిర్యాల జిల్లా (Mancherial District) లో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు.
పూర్తిగా చదవండి..Mancherial District : యువకుడి ప్రాణం తీసిన లోన్‌యాప్.. ఉరేసుకొని ఆత్మహత్య
మంచిర్యాలలో లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంత్(29) ఆర్థిక ఇబ్బందులతో లోన్యాప్లో రుణం తీసుకున్నాడు. ఒక నెల వాయిదా చెల్లించడం ఆలస్యం కావడంతో నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. మనస్థాపానికి గురైన శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Translate this News: