Job kastalu: రాను రాను ఉద్యోగాలు చేయడం చాలా కష్టం అయిపోతోంది. కంఆపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ ఏ చిన్న తప్పు చేసినా…లేక పొరపాటు జరిగినా అంతా తలకిందులు అయిపోతోంది. దీంతో ఉద్యోగం నిలుపుకోవడం కోసం నానా కష్టాలు పడుతున్నారు జనాలు. ఈ ఇండస్ట్రీ…ఆ ఇండస్ట్రీ అని తేడా లేకుండా అన్ని రకాల ఉద్యోగాల్లోనూ ఈ ప్రెజర్ ఉంది. ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి అయితే చెప్పనలవి కాదు. వీడియో కాన్ఫరెన్స్‌లు, జూమ్ మీటింగులు…ఇలా లెక్కలేదు వాళ్ళ తలనొప్పులకు. దీంతో వాళ్లు ఎక్కడ పడితే అక్కడే పనులు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Bengaluru: బైక్ డ్రైవ్ చేస్తూ ల్యాప్ టాప్ లో జూమ్ మీటింగ్.. వైరల్ అవుతోన్న బెంగళూరు ఐటీ ఉద్యోగి వీడియో!
ఈ రోజుల్లో జాబ్ చేయడం అత్యంత కష్టం అయిపోయింది. ఉద్యోగులు నానాపాట్లు పడుతున్నారు. జాబ్ నిలపడం కోసం రకరకాల ఫీట్లు చేస్తు్న్నారు. తాజాగా బెంగళూరులో బైక్ మీద వెళుతూ ల్యాప్ ట్యాప్ మీద పనిచేస్తునన వ్యక్తి వీడియో సోసల్ మీడియాలో వైరల్ అయింది.
Translate this News: