/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Mamata-Banerjee-jpg.webp)
Mamata Banerjee At Hospital : బెంగాల్(Bengal) సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) ఆసుపత్రి(Hospital) లో చేరారు. ఆమె నివాసంలో థ్రెడ్ మిల్(Thread Mill) పై నడుస్తుండగా కింద పడడంతో తలకు గాయం అయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమెను హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యంపై టీఎంసీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
TMC says that its chairperson and West Bengal CM Mamata Banerjee sustained "a major injury"
(Pic: AITC/X) pic.twitter.com/60vwdDLsqh
— ANI (@ANI) March 14, 2024
ALSO READ : టెట్ నోటిఫికేషన్ విడుదల
మమతపై ట్రోల్స్..
లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) సమీపిస్తున్న క్రమంలో మమతా బెనర్జీ తలకు గాయం తో ఆసుపత్రిలో చేరడంపై కొందరు సోషల్ మీడియాలో సానుభూతీ ప్రకటిస్తుండగా.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సానుభూతితో గెలవాలి మమతా ఇలా చేసిందని సెటైర్లు వేస్తున్నారు. ఇది ఒక ఎలక్షన్ స్టెంట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా మమతా వీల్ చైర్ పై ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఎన్నికల ముందు మమతకు గాయాలు కావడంతో నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.
The wheelchair drama worked earlier....
Now this.....
Anyways get well soon Didi...
Karma is watching 👀#MamataBanerjee https://t.co/R5YiWgBO5m pic.twitter.com/XwKDrYv8gu
— Prashant 🇮🇳(Modi Ka Parivar) (@Prashant_NaMo) March 14, 2024
hamba hamba, ramba ramba, kamba kamba, dumba dumba, bumba bumba. bomba bomba ....ko serious le liya #MamataBanerjee #politics https://t.co/sOy9vORYus
— true_patriot (@Radicalhindus) March 14, 2024
Near and clear injury..no splash any where...
New script??
— Nagesh C S (@Nagesh051) March 14, 2024
Har election ek naya zakhm. Feel better soon Didi🙏 #MamataBanerjee pic.twitter.com/E9YweFhHNd
— Alpaca Girl🇮🇳 (@Alpakanya) March 14, 2024