Plane crash: ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా… మరో తొమ్మిది మంది కలిసి వెళ్లిన విమానం అదృశ్యం కథ విషాదాంతమైంది. సౌలస్ షిలిమాతో సహా అందులో ఉన్న 9 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. గల్లంతైన విమానం శకలాలను గుర్తించాం. అందులో ఎవరూ ప్రాణాలతో లేరు’ అని మలావీ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా వెల్లడించారు.\
పూర్తిగా చదవండి..Malawi Vice President: మరో ఘోర విమాన ప్రమాదం.. దేశ ఉపాధ్యక్షుడి దుర్మరణం!
మలావీ ఉపాధ్యక్షుడు 'సౌలస్ షిలిమా' ప్రయాణించే విమానం తప్పిపోయిన కథ విషాందాంతమైంది. అందులో ఉన్న 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. అందులో ఎవరూ ప్రాణాలతో లేరు' అని మలావీ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా వెల్లడించారు.
Translate this News: