Varun Tej Matka: ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన గని, గాండీవధారి అర్జున సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు 2024 లో రాబోతున్న ఆపరేషన్ వాలెంటైన్, మట్కా విజయాలు మెగా హీరోకు కీలకంగా మారాయి.
పూర్తిగా చదవండి..Varun Tej Matka: మెగా హీరో “మట్కా”… వరుణ్ తేజ్ మాస్ లుక్.. మామూలుగా లేదు..!
మెగా హీరో వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా.. ఆయన లేటెస్ట్ మూవీ మట్కా ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఓపెనింగ్ బ్రాకెట్ అంటూ రిలీజైన ఈ వీడియోలో వరుణ్ తేజ్ మాస్ లుక్ లో కనిపించారు . ఈ చిత్రం కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.
Translate this News: