Mahesh Babu – Balakrishna : టాలీవుడ్లో ప్రస్తుతం మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతోంది. రీసెంట్ టైమ్స్ లో ‘RRR’ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్‌ని షేర్ చేసుకోగా.. ‘వాల్తేరు వీరయ్య’లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజా రవితేజ కలిసి నటించారు. అలాగే ‘బ్రో’ మూవీలో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ సందడి చేశారు.ఇక తాజాగా ఎవరూ ఊహించని కాంబోలో కొత్త మల్టీస్టారర్ తెరకెక్కనుంది.
పూర్తిగా చదవండి..Mahesh Babu – Balakrishna : మహేష్, బాలయ్య కాంబోలో మల్టీస్టారర్.. లీక్ చేసిన థమన్, డైరెక్టర్ ఎవరంటే?
బాలకృష్ణ, మహేష్ బాబు కాంబోలో మల్టీస్టారర్ రాబోతుంది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లీక్ చేశారు. ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో థమన్ మాట్లాడుతూ..'బాలకృష్ణ, మహేష్ బాబు కలిసి సినిమా చేస్తారు. ఆల్రెడీ నేను కథ విన్నాను' అని చెప్పారు. దీంతో తమన్ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.
Translate this News: