AP: మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు..! మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు.. మదనపల్లె మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింకావెంకట చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలపతి నివాసంలో పోలీసులు పలు డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం. By Jyoshna Sappogula 27 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Madanapalle Fire Incident: మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దగ్ధం ఘటన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ముఖ్య అనుచరుడు.. మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకవెంకట చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకట చలపతి నివాసంలో సోదాలు చేసిన పోలీసులు పలు డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైసీపీ నేత బాబ్ జాన్ ఇంట్లో పోలీసుల తనిఖీలకు యత్నం చేశారు. అయితే, తనిఖీలకు బాబ్ జాన్ సహకరించనట్లు తెలుస్తోంది. Also Read: నీతి ఆయోగ్ సమావేశం నుంచి సీఎం మమతా బెనర్జీ వాకౌట్ #madanapalle #peddireddy-ramachandra-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి