MAA Association: డీజీపీకి 'మా' అసోసియేషన్ ఫిర్యాదు

సోషల్ మీడియాలో నటులపై వస్తున్న ట్రోల్స్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు మా అసోసియేషన్ సభ్యులు. ఐదు యూ ట్యూబ్ ఛానళ్ళను నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 5 యూ ట్యూబ్ ఛానళ్ళ పై చర్యలు తీసుకోవాలంటూ యూట్యూబ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేసిన కాపీని డీజేపీకి అందజేశారు.

New Update
MAA Association: డీజీపీకి 'మా' అసోసియేషన్ ఫిర్యాదు

MAA Association: డీజీపీకి మా అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో నటులపై వస్తున్న ట్రోల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. మా అసోసియేషన్, నటీనటులపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఐదు యూ ట్యూబ్ ఛానళ్ళను నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 5 యూ ట్యూబ్ ఛానళ్ళ పై చర్యలు తీసుకోవాలంటూ యూట్యూబ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేసిన కాపీని డీజేపీకి అందజేశారు మా అసోసియేషన్ సభ్యులు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు