బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇటీవల పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అదరగొట్టింది. ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన డ్రెస్‌తో అంతర్జాతీయ ర్యాంప్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో జాన్వీ లుక్ అందరికి బాగా నచ్చింది. దీంతో డిజైనర్‌ని చాలామంది మెచ్చుకున్నారు. ఇప్పుడుదే రాహుల్ పేరు మరోసారి మారుమోగుతోంది. తన లేటెస్ట్ డిజైన్‌తో ఫ్యాషన్ లవర్స్‌ను రాహుల్ ఉర్రూతలూగించాడు. ఈ ఫ్యాషన్ షోకి సంబంధించి మరిన్ని ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో ఒక మోడల్ బ్రహ్మ దేవుడు ముఖం ఆకారంలో ఉన్న దుస్తులు ధరించి కనిపించింది.
పూర్తిగా చదవండి..Lord Brahma: బ్రహ్మ దేవుడు ముఖం ఆకారంలో దుస్తులు.. ర్యాంప్‌పై నడిచిన క్యూట్ గర్ల్.. షాక్‌లో నెటిజన్లు!
బ్రహ్మ దేవుడి ముఖాన్ని పోలి ఉన్న ఓ డ్రెస్ డిజైన్ నెట్టింట వైరల్‌గా మారింది. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఓ ముద్దుగుమ్మ ఈ డ్రెస్‌ను ధరించింది. 3D ఎఫెక్ట్‌తో ఈ డ్రెస్ డిజైన్ చేయడం విశేషం. రాహుల్ మిశ్రా ఈ డ్రెస్‌ను డిజైన్ చేయగా అతని క్రియేటివిటీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
Translate this News: